Mega Job Mela : 10th అర్హతతో  200 ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదల 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":1049193,"total_draw_actions":21,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":18,"draw":7},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"433325246017211","type":"ugc"},{"id":"366698782015211","type":"ugc"}]}}

Mega Job Mela : 10th అర్హతతో  200 ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదల 

Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెట్వెల్ కార్యాలయం కలెక్టరేట్ స్థానం కాంపౌండ్-ఏలూరు జిల్లాల్లో ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నారు. కేవలం SSC/ఇంటర్/డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మనకు ఈ రిక్రూమెంట్ కు మార్కెటింగ్/టెలీకాలర్లు/సేల్స్ -50 పోస్టులు & బీమా సలహాదారులు -150 ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు సెట్వెల్ కార్యాలయం-కలెక్టరేట్ కాంపౌండ్-ఏలూరు ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs 
నెల జీతము  రూ. 12,000/- to 35,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Latest DET Mega Job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET)  ద్వారా Bajaj Capital & LIC of India దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 200 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 12,000/- to 35,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు SSC/ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

Bio Data From, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, All ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://employment.ap.gov.in/NotificationList.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🔴Registration Link Click Here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *