Anganwadi Jobs : రాష్ట్రంలో 11,000 అంగనవాడి ఉద్యోగాలకు త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల | latest Telangana government jobs 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":931988,"total_draw_actions":6,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":3,"draw":2},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"433325246017211","type":"ugc"}]}}

Anganwadi Jobs : రాష్ట్రంలో 11,000 అంగనవాడి ఉద్యోగాలకు త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల | latest Telangana government jobs 

Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper Recruitment: తెలంగాణ నిరుద్యోగుల మహిళల కోసం భారీ శుభవార్త… 2021 తర్వాత అంగన్వాడి ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ అనేది కాలేదు. అలాగే పదవి విరమణ & ఉన్నది ద్వారా  జిల్లాల వారీగా 11 వేల పైన ఉద్యోగాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మీకు త్వరలో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్ అయితే కావలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాము. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో అంగనవాడి టీచర్, మినీ అంగనవాడి టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. 

అర్హత :- కేవలం 10th & ఇంటర్మీడియట్ పాస్ అయినా మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

వయస్సు:- అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. మహిళలు అయి ఉండాలి, స్థానికంగా ఉండాలి. 

నెల జీతము :- అంగన్వాడి టీచర్ గౌరవ వేతనం రూ : 11500/-, మిని అంగన్వాడి టీచర్ గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడుతుంది. 

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…) తప్పనిసరిగా ఉడాలి.

•పదవ తరగతి / ఇంటర్ ఉత్తీర్ణత మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•పుట్టిన తేది & వయసు నిర్దారణక/ పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా ఉడాలి.

•కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే) తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన ఉడాలి. 

•వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును 

•దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తప్పనిసరిగా ఉడాలి. 

పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్లై చేయడానికి టైమ్ అనేది చాలా తక్కువ ఇస్తారు రిలీజ్ అయినట్లయితే. తెలంగాణలో 2021 లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి పైన చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. 

Anganwadi Recruitment 2024 || Anganwadi Teacher || Anganwadi Helper recruitment 2024 || Anganwadi job vacancy in Telugu

🔴తెలంగాణ లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి https://mis.tgwdcw.in/ ఈ వెబ్ పేజి నుంచి అప్లై చేయాలి 

🔴Andhra Pradesh district wise anganwadi job notification Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *