Telangana Government Jobs : 10th అర్హతతో వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్‌లో డి-అడిక్షన్ సెంటర్ లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ | Attendar Recruitment 2024 Latest Telangana Jobs Notification in Telugu Apply Now
Telangana De-addiction Center at Juvenile Welfare Attendar Requirement in Telugu : తెలంగాణా రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయము, వికలాంగులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ హైదరాబాద్ వారు తెలియజేయునది ఏమనగా! ప్రభుత్వ ఆదేశముల మేరకు, సంచాలకులు, బాలల సంక్షేమము, సంస్కరణల సేవలు మరియు వీది బాలల సంక్షేమ శాఖ, సైదాబాద్, హైదరాబాద్ నందు డ్రగ్ డి- ఏడిక్షన్ సెంటర్ ను ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇట్టి సెంటర్ నందు పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించనైనది.
ఉద్యోగాలు వివరాలు
మనకు వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్‌లో డి-అడిక్షన్ సెంటర్ లో రిక్రూమెంట్ లో MSc సైకాలజిస్ట్, డాక్టర్ (పూర్తి సమయం (కనీస అర్హత MBBS MD, పిల్లల మనోరోగచికిత్సలో స్పెషలైజేషన్‌తో సైకియాట్రీ), BSc డిగ్రీ సైకాలజీతో కనీస మరియు రెండు సంవత్సరాల అదనపు అనుభవంతో ప్రత్యేక విద్యావేత్త, స్పెషలైజేషన్ మేధో వైకల్యం మరియు కౌమారదశలో ఉన్నవారితో వ్యవహరించడంలో అనుభవం, అటెండర్,యోగా, కళ, సంగీతం మరియు డ్యాన్స్ థెరపిస్ట్‌లు & స్వీపర్ లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II & ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Statement Showing The List Of Positions To Be Filled For Establishment Of De-addiction Center At Juvenile Welfare, Correctional Services And Welfare Of Street Children Recruitment Boards Telangana Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఎ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ హైదరాబాద్‌లోని జువెనైల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్ మరియు వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్‌లో డి-అడిక్షన్ సెంటర్ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్‌లో డి-అడిక్షన్ సెంటర్ లో రిక్రూమెంట్ లో 06 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
పోస్టులు అనుసరించి రూ.5,000/- to రూ.60,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
•OC అభ్యర్థులకు రూ.0/-
•SC/ ST/ BC/ PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10th, 12th, GNM, Any డిగ్రీ, డిప్లమా, BSc డిగ్రీ సైకాలజీతో & MBBS MD, పిల్లల మనోరోగచికిత్సలో స్పెషలైజేషన్‌తో సైకియాట్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు
Mobile No, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్, సిగ్నేచర్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ మీ దగ్గర కలిగి ఉండాలి .
ఎంపిక విధానం:
•రాత పరీక్ష
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఎలా అప్లై చేసుకోవాలి :-
ఇట్టి ధరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు www.wdsc.Telangana.gov.in నందు పొందవచ్చును. నిర్ణీత ధరఖాస్తు పత్రాలను నింపి, సంబదిత ధ్రువపత్రాలు జతపరిచి, నోటిఫికేషన్ వెలువడిన (10) రోజులలోగా ఒరిజనల్ ధరఖాస్తును ఈ కార్యాలయము (సంచాలకుల వారి కార్యాలయము, వికలాంగులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, మలకపేట, నల్లగొండ X రోడ్, హైదరాబాద్) నందు సమర్పించవలెను. ఇట్టి నోటిఫికేషన్ ను రద్దు పరచుటకు గాని, మార్పులు చేయుటకు గానీ పూర్తి అధికారము, శ్రీయుత సంచాలకులు, వికలాంగులు & వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, హైదరాబాద్ వారికి కలవు. ఏదైనా ఇతర ఎవరాలకు ఫోన్ నెం. 040-24559048 ను సంప్రదించవలెను.
చిరునామా :-
To.
The Director, Department for Empowerment of PwDs, SC& TGP Nalgonda X Roads, Malakpet, Hyderabad-500036.
అప్లికేషన్ చివరి తేదీ : 28 ఆగస్టు 2024.
సూచన:- నిర్ణీత తేదీలలో ఒరిజనల్ ధరఖాస్తు పత్రాలను ఈ కార్యాలయములో సమర్పించని యెడల అట్టి దరఖాస్తులు తిరస్కరించబడును.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here