AP Jobs : 10th అర్హతతో  జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | Andhra Pradesh Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification in telugu apply Now 

AP Jobs : 10th అర్హతతో  జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | Andhra Pradesh Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification in telugu apply Now 

Andhra Pradesh Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కార్యాలయం ద్వారా బంపర్ నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది. ఈరోజు మూడు జిల్లాలలో ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు 600 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం SSC, INTER, ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.TECH, ఫార్మా పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు.  ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీరు ఇంటర్ కి వెళితే ఒకరోజు ఉద్యోగం అయితే వస్తుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు టెక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, Store Manager/ Cashier/ Sr Executive Manager,  Development Manager, అసోసియేట్స్, ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Andhra Pradesh Job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ Government of Andhra Pradesh Directorate of Employment & Training (DET) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 600 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 10,000/- to 20,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ తరగతి(పాస్), ఇంటర్మీడియట్ (పాస్/ఫెయిల్), ఐటీఐ ఏదైనా ట్రేడ్/డిప్లొమా/ఏదైనా డిగ్రీ, B.sc కెమిస్ట్రీ, M.Sc కెమిస్ట్రీ, B.Tech కెమిస్ట్రీ & B.tech/MBA ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు), ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ తీసుకొని ఇంటికి పోయినట్లయితే 100% జాబ్ మీకు ఇస్తారు. 

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://employment.ap.gov.in/NotificationList.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Registration Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page