RTC Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో  ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | TGSRTC Recruitment 2024 Latest RTC Job in Telugu Apply Now 

RTC Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో  ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | TGSRTC Recruitment 2024 Latest RTC Job in Telugu Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RTC Vacancy 2024 in Telugu Jobs Point : తెలుగు రాష్ట్రంలో రోడ్డు రవాణా శాఖలో (TGSRTC) ఉద్యోగ నియమకాల కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. అర్హత,  వయసు, నెల జీతము పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

ఉద్యోగాలు వివరాలు : మెకానిక్ (మోటార్ వెహికల్) అప్రెంటిస్‌షిప్ అవకాశం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి. 

TGSRTC Requirement  2024 Notification eligibility criteria Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ (TGSRTC) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs
మొత్తం పోస్టులు  33
నెల జీతము  రూ. 6,000/- to 7,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/- 
విద్యా అర్హత10th పాస్ 
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

TGSRTC Apprenticeship Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

తెలంగాణ రోడ్డు రవాణా శాఖ (TGSRTC) లో ఉద్యోగ నియామకం చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  :- 33  పోస్టులు ఉన్నాయి.

వయో పరిమితి: 13-08-2024 నాటికి అభ్యర్థులు గరిష్టంగా 35 సంవత్సరాలు (నిబంధన ప్రకారం వయో సడలింపు ఇవ్వబడింది). SCS/STS/BCలు మరియు EWS అభ్యర్థులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు మరియు శారీరక వికలాంగులకు మరియు మాజీలకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:  పోస్ట్ ను అనుసరించి  రూ.రూ. 6,000/- to రూ. 7,000/- నెల జీతం ఇస్తారు  ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఉన్నాయి. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు = NIL

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు = NIL

విద్యా అర్హత  : పోస్టును అనుసరించి అభ్యర్థికి 10th అర్హతతో అందరు అప్లై చేసుకోవచ్చు. 

చిరునామా లైన్ : 12వ అంతస్తు, చిరునామా లైన్ 2 ప్రాంతీయ మేనేజర్, TGSRTC, సికింద్రాబాద్ రీజియన్ ఆఫీస్, పికెట్‌సిటీ హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ పిన్ కోడ్500003. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహిస్తారు.

=====================

Important Links:

🛑Apply Link Click Here  

🔴APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధలో ఉద్యోగ నియామకాలు | APSRTC Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page