TS Anganwadi Jobs : అంగన్వాడి కేంద్రంలో 11000 అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు ఈ డాక్యుమెంట్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది… త్వరగా రెడీ చేసుకోండి 

TS Anganwadi Jobs : అంగన్వాడి కేంద్రంలో 11000 అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు ఈ డాక్యుమెంట్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది… త్వరగా రెడీ చేసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Anganwadi Recruitment 2024 Apply online Last Date

Anganwadi Jobs  : మహిళలకు శుభవార్త, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో భారీగా 11000 అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సభాముఖంగా తెలియజేయడం జరిగింది. తెలంగాణలో గతంలో 10వ తరగతి అప్లై చేసుకునేవారు, ఇపుడు 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టు త్వరలో మీకు  జిల్లాల వారీగా ఉద్యోగాలు అయితే రిలీజ్ కానున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే ఒక వారం లేదా పది రోజులు మాత్రం మీకు టైం ఉంటుంది. తెలంగాణ వాళ్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

Anganwadi Teacher,  Anganwadi Mini Teacher & Anganwadi Helper Recruitment: తెలంగాణలో రాష్ట్రంలో 35 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 15 వేల కేంద్రాల్లో నర్సరీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి  కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హత మనం చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. మహిళలు అయి ఉండాలి, స్థానికంగా ఉండాలి. 

అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ : 11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతన రూ: 7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7000/- చెల్లించబడుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల SC/ST/BC అయితే (నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వమునకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

నివాసం-స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…)తప్పనిసరిగా జతపరచవలయును
పదవ తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
పుట్టిన తేది & వయసు నిర్దారణకుపదవ తరగతి మార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం (యస్.సి/యస్.టి/బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడినతప్పనిసరిగా జతపరచవలయును
వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
ఫోటో

దరఖాస్తుదారుని సరికొత్త ఫోటోదరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయునుఅటెస్ట్ చేయవలయును.

పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్లై చేయడానికి టైమ్ అనేది చాలా తక్కువ ఇస్తారు రిలీజ్ అయినట్లయితే. తెలంగాణలో 2021 లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి పైన చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. 

🔴 తెలంగాణ లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి https://mis.tgwdcw.in/ ఈ వెబ్ పేజి నుంచి. 

Leave a Comment

You cannot copy content of this page