Work From Home Job 2024 : చక్కగా ఇంటి నుండి పని చేయండి | Tech Mahindra Recruitment 2024 Latest Customer Care Executive Tech Mahindra Notification all details in telugu apply Now

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":6},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"360087456002211","type":"ugc"}]}}

Work From Home Job 2024 : చక్కగా ఇంటి నుండి పని చేయండి | Tech Mahindra Recruitment 2024 Latest Customer Care Executive Tech Mahindra Notification all details in telugu apply Now

Tech Mahindra Job : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి టెక్ మహీంద్రా నుంచి చక్కగా ఇంటి నుంచి పనిచేసే అవకాశం అయితే రావడం జరిగింది. మొబైల్ ద్వారానే అప్లై చేసుకుని ఈజీగా జాబ్ వచ్చే అవకాశమైతే ఉంటుంది పూర్తి ఆర్టికల్ చదవండి అర్హత పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

టెక్ మహీంద్రా లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా టెక్ మహీంద్రా ఇంటి నుండి పని చేయండి. కనీస వయస్సు : 18 సంవత్సరాలు & గరిష్ట వయసు  : 35 సంవత్సరాలు అర్హత – HSC, గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ & హిందీ కలిగి ఉండాలి. జీతం ప్యాకేజీ – INR 13,500/- – INR 15,000/ ఇవ్వడం జరుగుతుంది.

టెక్ మహీంద్రా నోటిఫికేషన్లు పూర్తిగా 500 ఉద్యోగాలు నీ అమ్మకం  అయితే ఉన్నాయి. ఈ కంపెనీ ద్వారా మీకు సంవత్సరానికి జీతం  1.5-2.5 లక్షల P.A ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ నుంచి వచ్చిన  కాల్స్ రిసీవ్ చేసుకుని వాళ్ళ అడిగినటువంటి క్వశ్చన్స్ కి మంచిగా సమాధానం చెప్పే వీలుగా మీరు కలిగి ఉండాలి. టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం తీసుకోవడం జరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు కూడా కింద అప్లై లింకులు ఇవ్వడం జరిగింది చూడండి అర్హత మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. 

ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *