Job Mela : 10th అర్హతతో 10, 000 లో ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | Paravasthu Creative Foundation Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification all details in telugu apply 

Job Mela : 10th అర్హతతో 10, 000 లో ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | Paravasthu Creative Foundation Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification all details in telugu apply 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Paravasthu Creative Foundation Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త కేవలం SSC, INTER, ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.TECH, ఫార్మా పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు.  పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైడ్ (గ్రీన్‌లాండ్స్), రామ్కీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీకి అనుబంధంగా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10,000+ ఓపెనింగ్స్, 100+ కంపెనీలు, 100% ఉచిత ఫీజులు లేవు. ఇంటర్వ్యూ హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీలలో నియమించెదరు.

Paravasthu Creative Foundation Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification all details in telugu apply 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు సేల్స్ & మార్కెటింగ్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

University Industry Interaction Center JNT University Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 15,000/- to 35,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Paravasthu Creative Foundation Nipuna Human Development Society Hr Co job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ యూనివర్శిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్, JNT విశ్వవిద్యాలయం – హైదరాబాద్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ హెచ్‌ఆర్ కోతో అనుబంధంలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 10,000 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI, B.TECH/M.TECH, అన్ని గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్, B.PHARM, M.PHARM 2016 నుండి 2024 వరకు ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

ముక్యమైన తేదీలు

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10th & 11th August, 2024 జాబ్

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://www.bharatudyog.org/jsaf ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

Paravasthu Creative Foundation Mega Job Mela Recruitment 2024 Latest 10th Class Notification all details in telugu apply 
Latest job alert, Mega job Mela

🔴Registration Link Click Here   

Mega job Mela vacancy 2024 in Telugu FAQ – Telugu Jobs Point 

Q- ఈ మెగా జాబ్ మేళా కోసం అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.  

సమాధానం :- AP, TS అప్లై చేసుకోవచ్చు కానీ ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది. 

Q- మెగా జాబ్స్ మేళా పోవాలనుకుంటే కావాల్సిన గవర్నమెంట్ ఏంటివి.

సమాధానం :- ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్స్ ఒరిజినతో పాటు ఫోటో కాఫీ, తాజాగా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నో, ఈమెయిల్ అడ్రస్, బయోడేటా కావాల్సి ఉంటుంది. 

Q-ఈ జాబ్ మేళాకు వెళ్లినట్లయితే అమౌంట్ కట్టవలసి ఉంటుందా?.

సమాధానం: లేదు ఇలాంటి అమౌంట్ కట్టనవసరం లేదు ఫ్రీగా మీకు అప్లై చేసుకుని ఎందుకు వెళ్ళినట్లయితే జాబ్ వస్తుంది. 

Q- ఈ జాబ్ మేళాలో మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి.

సమాధానం:- మొత్తం వేకెన్సీ 10,000 ఖాళీలు అయితే ఉన్నాయి.

*తప్పకుండా మీ మిత్రులు అందరూ కూడా షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page