Central Government Job 2024 : 10th అర్హతతో 9583 లో ఉద్యోగ నియామకాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం  | Staff Selection Commission MTS Recruitment 2024 Latest multi tasking  Staff Notification all details in telugu apply Now

Central Government Job 2024 : 10th అర్హతతో 9583 లో ఉద్యోగ నియామకాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం  | Staff Selection Commission MTS Recruitment 2024 Latest multi tasking  Staff Notification all details in telugu apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Government Job : SSC లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (CBIC & CBN) పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ముగింపు తేదీ మరియు సమయాన్ని పొడిగించాలని కమిషన్ నిర్ణయించింది. 31.07.2024 (23.00 గంటలు) నుండి 03.08.2024 (23.00 గంటలు) వరకు. దీని ప్రకారం, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం 04.08.2024 (23.00 గంటలు). పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్  ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ రిక్రూమెంట్ 31.07.2024 (23.00 గంటలు) నుండి 03.08.2024 (23.00 గంటలు) వరకు దరఖాస్తు ఆన్లైన్లో చూసుకోవాలి. సమయాన్ని పొడిగించాలని, మీరు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అర్హత మరియు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.

SSC MTS రిక్రూమెంట్ 2024 కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఆర్టికలు రాయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

SSC MTS Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 31 July 2024

• చివరి తేదీ : 03 Aug 2024

•దరఖాస్తు ఫీజు చివరి తేదీ  :03 August 2024

• రాత పరీక్ష తేదీ :అక్టోబర్ లో ఉంటుంది 

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 100/-

•SC/ST/ PH –  0/- 

SSC MTS ఉద్యోగులకు దరఖాస్తు రుసుము చేయాలనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు అలాంటిబిట్ కార్డు ద్వారా జమ చేయవచ్చు.

SSC MTS Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 01/08/2024 

•కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 27 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

SSC MTS Vacancy Overview  

MTS యొక్క 4887 మరియు 3449 హవల్దార్ పోస్టుల 

విద్య అర్హత :- 

• స్టాఫ్ సెలక్షన్ కమిషన్  SSC MTS కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  

SSC MTS పోస్టుల అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

SSC MTS 2024 selection process  

• రాత పరీక్ష

•ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

•ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• వైద్య పరీక్ష

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://ssc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•SSC MTS వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴ఆన్లైన్ ఫారం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి   

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

SSC MTS vacancy 2024 in Telugu FAQ

Q- SSC MTS నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పటి వరకు.

సమాధానం :- 03/08/2024

Q. SSC MTS  నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది. 

సమాధానం :- ఈ నోటిఫికేషన్ లో 100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

Q. SSC MTS లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- SSC MTS మొత్తం 9583 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

Q. ఈ SSC MTS నోటిఫికేషన్ కి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు మహిళలను పురుషులు అప్లై చేసుకోవచ్చునా. 

సమాధానం :- అవును అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు . 

Leave a Comment

You cannot copy content of this page