AP Jobs : 10th అర్హతతో 1090 లో ఉద్యోగ నియామకాలు కోసం నోటిఫికేషన్ | Andhra Pradesh employment Office job Mela Recruitment 2024 Latest APSSDC Notification all details in telugu apply now
Andhra Pradesh Government jobs Requirement in Telugu : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. జిల్లా ఉపాధి కార్యాలయాలు (క్లరికల్ మరియు టెక్నికల్) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నందు ఈ క్రింద పేర్కొన్న సంస్థల నుండి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీలలో నియమించెదరు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా మిషన్ ఆపరేటర్ & టైనిఆపరేటర్, ఆపరేటర్ ట్రైని, ఇంటార్న& ప్రోటషనరీ ఆఫీసర్, ఇంటార్న జూనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ ప్రొబిషనరీ, RTA/ ఫార్మసిస్ట్ & అసోసియేట్స్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
AP Mega job Mela Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 15,000/- to 20,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 0/-. |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
AP employment office job Mela Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిల్లా ఉపాధి కార్యాలయాలు (క్లరికల్ మరియు టెక్నికల్) వారి సంయుక్త ఆధ్వర్యంలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 1090 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to 20,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.0/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th పాస్, ఇంటర్/ ఐటిఐ, డిప్లమో ఎస్ఎస్సీ/ ఇంటర్/ బిఎస్సీ కెమిస్ట్రీ, ఎంబీఏ ఎం కామ్, డిప్లొమా/ D/B/M అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 02.08.2024 శుక్రవారం ఉ.10.00 గం. లకు జాబ్
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://employment.ap.gov.in/ లేదా www.ncs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🔴Registration Link Click Here
Mega job Mela vacancy 2024 in Telugu FAQ – Telugu Jobs Point
Q- ఈ మెగా జాబ్ మేళా కోసం అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
సమాధానం :- అప్లై చేసుకోవచ్చు కానీ ఇంట్లోకి హాజరు కావాల్సి ఉంటుంది.
Q- ఆంధ్రప్రదేశ్ లో మెగా చౌక్ మేలా పోవాలనుకుంటే కావాల్సిన గవర్నమెంట్ ఏంటివి.
సమాధానం :- ఆధార్ కార్డ్, విద్యా సర్టిఫికెట్స్ ఒరిజినతో పాటు ఫోటో కాఫీ, తాజాగా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నో, ఈమెయిల్ అడ్రస్, బయోడేటా కావాల్సి ఉంటుంది.
Q-ఈ జాబ్ మేళాకు వెళ్లినట్లయితే అమౌంట్ కట్టవలసి ఉంటుందా?.
సమాధానం: లేదు ఇలాంటి అమౌంట్ కట్టనవసరం లేదు ఫ్రీగా మీకు అప్లై చేసుకుని ఎందుకు వెళ్ళినట్లయితే జాబ్ వస్తుంది.
Q- ఈ జాబ్ మేళాలో మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి.
సమాధానం:- మొత్తం వేకెన్సీ 1090 ఖాళీలు అయితే ఉన్నాయి.
తప్పకుండా మీ మిత్రులు అందరూ కూడా షేర్ చేయండి.