SSC Jobs : 12th అర్హతతో గుమస్తా స్థాయిలో  ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Staff Selection Commission Stenographer  Recruitment 2024 Latest notification all details in Telugu apply now

SSC Jobs : 12th అర్హతతో గుమస్తా స్థాయిలో  ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Staff Selection Commission Stenographer  Recruitment 2024 Latest notification all details in Telugu apply now

SSC Stenographer Recruitment 2024  Vacancies, Eligibility All Details in Telugu : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ బంపర్ నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగ నియామకం కోసం కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ తేదీ 26 జూలై నుంచి 24 ఆగస్టు మధ్యలో ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా కింద వరకు చూసారని మీకు అర్థమవుతుంది ఏం చేయాలనేది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా స్టీనోగ్రాఫర్ గ్రూప్ సి & డి ఉద్యోగాల కోసం వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 మధ్యలో కలిగి ఉండాలి. జీతము, అర్హత మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ వరకు చదివారంటే పూర్తిగా ఇవ్వడం జరిగింది. మహిళలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేకుండా ఈసీ అప్లై చేసూకోని గవర్నమెంట్ జాబ్ అనేది పొందవచ్చు. 

SSC Stenographer  Recruitment Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు నియామకం.
వయసు  18 to 30 Yrs వయ
పోస్టుల1207 + పోస్టులు
నెల జీతము  రూ.25,500/- నుండి రూ. రూ.1,12,400/- p.m
దరఖాస్తు ఫీజు100/-.
ఎంపిక విధానమురాత పరీక్ష & ఇంటర్వ్యూ 
అప్లై విధానము ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://ssc.gov.in/

SSC Stenographer Educational Qualifications & Eligibility in Telugu 

విద్యా అర్హత (26.07.2024 నాటికి)  ప్రభుత్వంచే గుర్తింపు 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ ని నాలెడ్జి కలిగి ఉండాలి. 

Age Limit

అవసరమైన వయో పరిమితి: 12/07/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

Salary Details

అభ్యర్థికి  రూ.25,500/- నుండి రూ. రూ.1,12,400/- p.m నెల జీతం ఇస్తారు.

Selection Process 

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ ద్వారా
  • డాక్యుమెంటేషన్

Application Fee 2024 

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.100/- 

•SC/ST, Ex-Serviceman : 0/-

దరఖాస్తు విధానం:

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో https://ssc.gov.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

1. SSC Stenographer ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి క్రింది స్టెప్స్ అనుసరించండి:

2. SSC యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ https://ssc.gov.in/ చేశి “రిక్రూట్‌మెంట్” ట్యాబ్‌పై క్లిక్ చేసి, “స్టేనోగ్రాఫర్ మరియు మాట్రాన్ రిక్రూట్‌మెంట్ 2024” ఎంచుకోండి.

3. పేరు, ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్, సిగ్నేచర్ ఫోటో వంటి అవసరమైన వివరాలను అందించడం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.

4.రిజిస్ట్రేషన్ తర్వాత, మీ ఆధారాలతో ఈ మెయిల్ & పాస్వర్డ్ తో లాగిన్ చేయండి మరియు ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

5. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో  మరియు సంతకంతో సహా పేర్కొన్న ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

6. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా అప్లికేషన్ ఫీ చెల్లించండి.

7.అన్ని వివరాలు సరైనవని నిర్ధారించుకోవడానికి మీ దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

8.దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి మరియు భవిష్యత్ సూచన కోసం నిర్ధారణ పేజీ యొక్క ప్రింటౌట్ తీసుకోండి.

Important Dates 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ ప్రారంభం : 26.07.2024

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ముగింపు : 24.08.2024

ఒక్కో కేటగిరీ పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేయాలి. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.

=====================

Important Links:

🔴Full Notification Pdf Click Here 

🛑Official Website Link Click Here     

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page