Free Housing Scheme : ఫ్రీగా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు పొందే అవకాశం పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
Telugu Jobs Point : Free Housing Scheme ఈరోజు మనం ఫ్రీ హౌసింగ్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 25 జూన్ 2015 నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇల్లు కొనుగోలు మరియు నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ పథకం పొందాలని అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.
ఫ్రీ హౌసింగ్ స్కీమ్ అర్హతలు :–
•దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తప్పనిసరిగా భారత్ నివాసులై ఉండాలి.
•దరఖాస్తుదారునికి శాశ్వత ఇల్లు ఉండరాదు.
•దరఖాస్తుదారుని వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.
•అభ్యర్థి సంవత్సర ఆదాయం మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో ఉండాలి.
• అభ్యర్థి తప్పనిసరిగా రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి.
•అభ్యర్థి ఓటర్ కార్డు జాబితాలో కూడా తప్పనిసరిగా ఉండాలి.
Free Housing Scheme దరఖాస్తు చేస్తున్నప్పుడు కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే :-
• ఆధార్ కార్డ్
• కలర్ ఫోటో
• బ్యాంక్ పాస్ బుక్
•స్వచ్ఛంద భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండాలి.
• మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
Free Housing Scheme ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి అధికార వెబ్ పేజీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా https://pmaymis.gov.in/ తమ పేరును బయోడేటాను పూర్తి వివరాలు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ సేవ లేదా గ్రామ సచివాలయాలకు వెళ్లేసి కలవండి.