AP Government Jobs : కొత్త గా మత్స్యశాఖ లో ‘సాగర మిత్ర ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం  | Latest Telugu jobs point 

AP Government Jobs : కొత్త గా మత్స్యశాఖ లో ‘సాగర మిత్ర ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం  | Latest Telugu jobs point 

Sagara Mitra Content basis job notification in Telugu : మత్స్యశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (PMMSWA) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా 16 మంది ‘సాగర మిత్ర’ల నియామకం కొరకు ఆఫ్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

కనీస విద్యార్హత :- బిఎస్సీ ఫిషరీస్ సైన్స్ / మెరైన్ బయోలజీ/జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. 

నెల జీతం :- జీతం నెలకు పని తీరు ప్రోత్సాహకం రూపంలో రూ.15,000/-లు అందజేయబడును

దరఖాస్తు ఫామ్ దరఖాస్తు విధానం  : నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరములకు జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ జిల్లా, కాకినాడ వారి కార్యాలయం (ఏటిమొగ) పనివేళల్లో పొందవచ్చును. దరఖాస్తులు స్వయముగా గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని దాఖలు చేయడానికి చివరి తేది : 29-07-2024 సాయంత్రం గం.5-00ల వరకు స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.

🔴Notification Pdf👇👇👇👇

Leave a Comment

You cannot copy content of this page