12th అర్హతతో KVS స్కూల్ లో జాబ్స్ నోటిఫికేషన్ || KVS School Data Entry Operator Job Vacancy in July 2024 || latest jobs in Telugu 

12th అర్హతతో KVS స్కూల్ లో జాబ్స్ నోటిఫికేషన్ || KVS School Data Entry Operator Job Vacancy in July 2024 || latest jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Data Entry Operator Recruitment 2024 in Telugu Check Eligibility Criteria And How to Apply : PM శ్రీ కేంద్రీయ విద్యాలయలో PGT (ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) TGT (సోషల్ సైన్స్, సంస్కృతం, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాల కోసం వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి :- https://mahabubnagar.kvs.ac.in. 

విద్యారత ఇంటర్, ఎన్ని డిగ్రీ & B Ed పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెల జీతం 25,000 వేల నుంచి 60,000 వేల మధ్యలో ఉంటుంది. దరఖాస్తు: ఆఫ్ లైన్ లో మాత్రమే చేసుకోవాలి. ఇంటర్వ్యూలో తేదీ : 27-07-2024 ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలు కింద అబ్సల్ వెప్పేసి ఇవ్వడం జరిగింది అందులో కూడా చెక్ చేయండి. Age 18 to 50 Yrs మధ్యలో కలిగి ఉండాలి. డైరెక్ట్ ఇంటర్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల తమ బయోడేటా తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు PM శ్రీ కేంద్రీయ విద్యాలయ మహబూబ్ నగర్ లో సంప్రదించండి. 

🔴Notification Pdf Click Here 

🔴Apply Link Click Here 

Leave a Comment

You cannot copy content of this page