10th అర్హతతో Postal GDS Job Notification Cut off Marks : పోస్టల్ ఆఫీస్ జాబ్స్ రావాలంటే.. కటాఫ్ ఎంత? 

10th అర్హతతో Postal GDS Job Notification Cut off Marks : పోస్టల్ ఆఫీస్ జాబ్స్ రావాలంటే.. కటాఫ్ ఎంత? 

Postal GDS Recruitment 2024 : తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవ (GDS) పోస్టుల కోసం 44228 ఖాళీలను విడుదల దేశవ్యాప్తంగా ఉద్యోగ నియమకల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ Postal GDS నోటిఫికేషన్ లో 1355 ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో  981 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రారంభ తేదీ  జూలై 15, 2024, మరియు చివరి తేదీ ఆగష్టు 05, 2024. తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) లో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/Dak Sevaks పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అనుబంధం-Iలో ఇవ్వబడ్డాయి. దరఖాస్తులను క్రింది లింక్ https://indiapostgdsonline.gov.inలో ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టల్ ఎంపిక విధానము :- పోస్టల్ శాఖలో  చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఇందులో ఎలా సెలక్షన్ ఉంటుందని కంప్యూటర్ జనరేటర్ ద్వారా రూల్ అండ్ రెగ్యులేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఒకే మార్పులు ఉన్నట్లయితే  అందులో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థికి మొబైల్ లో మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థి రెండు వారాలలో తమ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ జిడిఎస్ కి 2023లో మెరిట్ ఆధారంగా ఎంత పర్సంటేజ్ వరకు తీసుకోవడం జరిగింది కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

Postal GDS Job Notification Cut off Marks

=====================

Important Links:

🛑Postal GDS Notification Pdf Click Here 

🔴State Wise Vacancy List PDF click here 

🛑Postal GDS Official Website Click Here  

Tages :- postal gds notification 2024, postal gds notification 2024, postal gds 2024 notification, post office notification 2024, ap postal gds notification 2024, ts postal gds notification 2024, ap postal gds notification 2024, ts post office jobs notification 2024, postal gds new notification 2024, postal gds july 2024 notification, ap ts postal gds notification 2024, postal jobs notification 2024 in telugu, postal gds notification 2024 telugu, postal gds notification 2024 in telugu

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *