మెగా జాబ్ మేళా 4000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment 2024 in Telugu  | Telugu Jobs Point 

మెగా జాబ్ మేళా 4000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం | Mega job Mela job recruitment 2024 in Telugu  | Telugu Jobs Point 

Date:- 30 June, 2024 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Jobs Mela : మెగా జాబ్ మేళా 4.0 పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లాయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్) సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కోసం ఈ నెల 6న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పేరొందిన సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూ ద్వారా వివిధ రకాల ఉద్యోగులను నియమించుకోవడం జరుగుతుంది. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

జాబ్ మేళాలో 50 సంస్థలు పాల్గొని 4 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు వివిధ రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:

  • తమ బయోడేటా ఫామ్ 
  • విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
  • ఆధార్ కార్డ్,  పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
  • బ్యాంక్  పాస్ బుక్  జిరాక్స్ 
  • ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోసు  

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత కల నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరు.  

అవసరమైన వయో పరిమితి:

18-35 సంవత్సరాల వయసు కలిగి ఉండి.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ పోస్ట్ను అనుసరించి  నెలకి మీకు 15,000/- to 40,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

ఈ గుజరాతి హై స్కూల్ జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు లేదు. 

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

ఈ జాబ్ మేళా గుజరాతి హై స్కూల్ రాణిగంజ్ లో ఉదయం 9 AM నుంచి సాయంత్రం 5 PM వరకు నిర్వహించడం జరుగుతుంది. జాబ్ మేళా అప్డేట్స్ కొరకు పరవస్తు ఫౌండేషన్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాల్సిందిగా మనవి.

=====================

Important Links:

రిజిస్ట్రేషన్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫామ్ సబ్మిట్ చేయవలెను.

🔴Registration Link Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *