10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో పర్మనెంట్ MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS recruitment 2024 latest SSC Multi Tasking Staff (MTS)  notification in telugu apply online

10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో పర్మనెంట్ MTS ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | SSC MTS recruitment 2024 latest SSC Multi Tasking Staff (MTS)  notification in telugu apply online

Jun 27, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Multi Tasking Staff (MTS) Recruitment 2024 | free job in Telugu  

నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది.

📍కేవలం 10th అర్హతతో సొంత రాష్ట్రంలో పర్మనెంట్ ఉద్యోగాలు .

📍SSC Multi Tasking Staff (MTS) ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.18,000/- to రూ.81,100/- మధ్య ఇస్తారు. 

📍ఈ SSC MTS నోటిఫికేషన్ లో 8326 పోస్టులు ఉన్నాయి.

📍అప్లికేషన్ చివరి తేదీ : 31 జులై 2024.

Central Government Job Notification In Telugu  : ఫ్రెండ్స్ మీకు మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కేవలం పదో తరగతి పాసిన అభ్యర్థులు అప్లై చేసుకుని సొంత జిల్లాలోని రాత పరీక్ష రాసి అది కూడా తెలుగులో రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలతో రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభం 27 జూన్ 2024 నుంచి అప్లికేషన్ ముగింపు తేదీ 31 జులై 2002 వరకు అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు SSC CGLE నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అలానే ఈరోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. వివిధ ప్రభుత్వ సంస్థలు మల్టీ టాస్క్ స్టాప్ కా ఈ జాబ్ అయితే ఉంటుంది. ఈ జాబ్ వస్తే వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మంచి శాలరీ అలానే పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు ఉంటుంది. అర్హత వయసు జీతము అప్లై విధానం పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్  నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా SSC Multi Tasking Staff (MTS) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8326 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 3 సంవత్సరాలు BC వారికి 5 సంవత్సరాలు SC/ST వారికి మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు చేరగానే రూ.18,000/- to 81,100/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ తెలుగు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న మహిళలు మరియు పురుషులు అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు .   

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website https://ssc.gov.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 27/06/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :31/07/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

SSC MTS 2024, SSC MTS, Havaldar, vacancy, SSC MTS Havaldar, apply online 

Important Links:

🔰Notification Pdf Click Here 

🔴SSC CGHL Notification Pdf  Click Here

🔰Official Website Visit Click Here 

🔰Apply Online Click Here     

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *