Railway Jobs : రైల్వే శాఖలో 1350 పోస్టులు భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Paramedical Recruitment 2024 Apply Last Date | Telugu Jobs Point

Railway Jobs : రైల్వే శాఖలో 1350 పోస్టులు భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Paramedical Recruitment 2024 Apply Last Date | Telugu Jobs Point

Jun 27, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం రైల్వే మంత్రాలయం/రైల్వే మంత్రిత్వ శాఖ RRB NTPC నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍కేవలం 12th, DMLT,  డిప్లమా, B. Sc, Any డిగ్రీ అర్హులైన అభ్యర్థులు  అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

📍ఆండ్రాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, డైటీషియన్, డైటీషియన్ స్థాయి-7, సిబ్బంది నర్స్, డెంటల్ హైజీనిస్ట్, థాలిసిస్ టెక్నీషియన్, ఆరోగ్యం & మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ ఇఇఇ, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ఇఇఇ, ఆప్టోమెట్రిస్ ప్లీషనిస్ట్, vఫిజియోథెరపిస్ట్, ఫాన్నాసిస్ట్ గ్రేడ్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ECG టెక్నీషియన్, అసిస్ట్ గ్రేడ్ ఇలా, ఫీల్డ్ వర్కర్, వృత్తి చికిత్సకుడు, నర్సింగ్ సూపరింటెండెంట్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.39,000/- to రూ.1,18,500/- మధ్య ఇస్తారు. 

📍ఈ నోటిఫికేషన్ లో భారీ 1350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 

RRB NTPC Paramedical Recruitment 2024 Latest Job Notification In Telugu  : నిరుద్యోగులు భారీ శుభవార్త, మీరు ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు  భారత ప్రభుత్వం రైల్వే మంత్రాలయం/రైల్వే మంత్రిత్వ శాఖ లో జోనల్ రైల్వేస్ & ప్రొడక్షన్ యూనిట్‌లోని DMS &CMA, NTPC (గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్) మరియు పారామెడికల్ కేటగిన్‌లతో సహా జుగోర్ ఇంజనీర్ల కోసం ఖాళీలైతే ఉన్నాయి జూలై & సెప్టెంబర్ అఫీషియల్ గా RRB NTPC జాబ్ కేలండర్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు పోస్ట్లు ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్ గా మనం చూద్దాం. 

ఈ నోటిఫికేషన్ పోస్టుల ఆండ్రాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, డైటీషియన్, డైటీషియన్ స్థాయి-7, సిబ్బంది నర్స్, డెంటల్ హైజీనిస్ట్, థాలిసిస్ టెక్నీషియన్, ఆరోగ్యం & మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ ఇఇఇ, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ఇఇఇ, ఆప్టోమెట్రిస్ ప్లీషనిస్ట్, vఫిజియోథెరపిస్ట్, ఫాన్నాసిస్ట్ గ్రేడ్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ECG టెక్నీషియన్, అసిస్ట్ గ్రేడ్ ఇలా, ఫీల్డ్ వర్కర్, వృత్తి చికిత్సకుడు, నర్సింగ్ సూపరింటెండెంట్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ లో 1350 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల వయోపరిమితి మినిమం 18 నుండి, 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 Yrs SC/ST వారికి 5 Yrs మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th, DMLT, B. Sc మరియు డిప్లమా & Any డిగ్రీ లో  కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.39,000/- to రూ.1,18,500/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి AP, TS రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీ రూ.550/- దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థి అతను/ఆమె లో పేర్కొన్న అన్ని అర్హత షరతులను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు సరైన సమాచారాన్ని పూరించారని నిర్ధారించుకోవాలి.   

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్,  స్కిల్స్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website https://indianrailways.gov.in/లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి అఫీషియల్  అప్లై డేట్ అనేది ఇంకా క్లియర్ కాలేదు జూలై అలానే సెప్టెంబర్ మధ్యలో నోటిఫికేషన్ భారీగా ఉండబోతుంది ఆగే ఐదు సంవత్సరాల వరకు నోటిఫికేషన్ మళ్లీ రాదు కాబట్టి చదువుతూ ఉండండి. చదివిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది వస్తుంది అది మాత్రం అర్థం చేసుకోండి. 

Important Links:

🔰Notification Pdf Click Here  

🔰RRB NTPC Apply Online Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page