Indian Post office  GDS Recruitment 2024 : పరీక్ష లేదు ఫీజు లేదు  10వ తరగతి అర్హత తోనే గ్రామీణ పోస్టల్ ఆఫీస్ లో  నోటిఫికేషన్ విడుదల

Indian Post office  GDS Recruitment 2024 : పరీక్ష లేదు ఫీజు లేదు  10వ తరగతి అర్హత తోనే గ్రామీణ పోస్టల్ ఆఫీస్ లో  నోటిఫికేషన్ విడుదల  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Post office  GDS Recruitment 2024 latest postal job notification in telugu apply now 

June 26, 2024 by Telugu Jobs Point 

Indian Post office  GDS Recruitment 2024 :  దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ శాఖలో వివిధ రకాల గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలతే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ లో గ్రామీణ డాట్ సేవకు ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్రోచ్ గా 35 వేల పైన ఉద్యోగాలు అయితే మనకున్న సొంత జిల్లాలను ఉద్యోగం పొందవచ్చు రోజుకు నాలుగు గంటలు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 100 రూపాయలతో అప్లికేషన్ అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. కేవలం విద్యా అర్హతలు సాధించిన మార్క్ ఆధారంగానే సెలక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి అవకాశం మాటిమాటికి రాదు అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు కూడా కింద చూడండి. 

పోస్ట్ వివరాలు  

  • బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM) 
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) 
  • గ్రామీణ డాక్ సేవక్స్ పోస్ట్ ఇతర పోస్టులు ఉన్నాయి. 

Indian Postal GDS   Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details in Telugu 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ పేరు గ్రామీణ డాక్ సేవక్  (GDS) కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024 
వయసు  18 to 40 Yrs 
నెల జీతము  రూ. 12000/- to 29,380/- 
దరఖాస్తు ఫీజు100/-
విద్యా అర్హత10th పాస్ చాలు 
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
ఉద్యోగ స్థానంఆల్ ఇండియా
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://www.indiapost.gov.in/

 నెల జీతము  

BPM  12,000/- to 29380/-
ABPM/ Dak Sevak  10000/- to 24470/-

ముఖ్యమైన తేదీలు 

అప్లికేషన్ ప్రారంభ తేదీ   15-07-2024
అప్లికేషన్ చివరి తేదీ  06-08-2024

దరఖాస్తు రుసుము

Gen/OBC/EWS   100/-
SC/ST/PWD/ESM  0/-
అప్లికేషన్ మోడ్ఆన్లైన్ లో 

వయోపరిమితి :  Indian Postal GDS రిక్రూట్మెంట్ 2024 గరిష్ట వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 45 సంవత్సరాలు. ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ నాటికి వయో పరిమితులు లెక్కించబడతాయి.

విద్య అర్హత  : పోస్టుకు కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు తెలుగు చదవడం రాయడం వల్లనే సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు.

పోస్టల్ శాఖలో రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ

పోస్టల్ శాఖలో రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉటుంది.

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి

పోస్టల్ శాఖలో రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు క్రింద విధంగా  

  • దిగువ ఇవ్వబడిన Gramin Dak Sevak [GDS] నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను పూర్తిగా చదవండి. 
  • క్రింద ఇచ్చిన “ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి” లింక్పై క్లిక్ చేయండి లేదా (https://www.indiapost.gov.in/) వెబ్ సైట్ సందర్శించండి.
  • ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను పూరించండి.

ముఖ్యమైన సూచన:

Indian Postal department vacancy  అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా 

  • తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
  • సంతకం (jpg/jpeg)
  • ID ప్రూఫ్  (PDF)
  • పుట్టిన తేదీ రుజువు (PDF)govద్యా సర్టిఫికెట్లు (PDF).

Click on the link given below

=====================

Important Links:

నోటిఫికేషన్  Notification Pdf  
Apply Link Apply Link  
అధికారిక వెబ్సైట్Official Website 

Leave a Comment

You cannot copy content of this page