ఆడబిడ్డ నిధి 1500 మహిళలకి 5 అర్హతలు : Aadabidda Nidhi Scheme 1500 Mahilalaki Full Details in Telugu 

ఆడబిడ్డ నిధి 1500 మహిళలకి 5 అర్హతలు : Aadabidda Nidhi Scheme 1500 Mahilalaki Full Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aadabidda Nidhi Scheme: హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది.  ఈ హామీలో భాగంగా  ఆడబిడ్డ నిధి  పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి  ఇవ్వడం జరుగుతుంది. సంబంధించినటువంటి వయసు ఏంటి ? మీ సంబంధించిన కొన్ని అర్హతల కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది.  

ఆడబిడ్డనిధి పథకం ద్వారా ప్రతి మహిళలకు నెలకు 1500 ఎప్పుడు వస్తుందని మన ఆంధ్రప్రదేశ్లోని ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికోసం  దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అర్హత ఎలా తీసుకుంటారు. ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతి మహిళకు ఉండవలసిన అర్హతలు ఏంటి మనం చూసుకుందాం. 

ఆడబిడ్డ నిధి పథకం  అర్హులు మరియు అనర్హులు  :- 

  • ఇందులో అప్లై చేయాలనుకున్న మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. 
  • మహిళల వివాహమై ఉండాలి. 18 సంవత్సరాల లోపు ఉన్నవారికి మరియు పెళ్లి కాకుండా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం వర్తించదు. 
  • ఆడబిడ్డ నిధి పథకానికి క్యాస్ట్ కి సంబంధం లేదు అన్ని క్యాస్టర్ వాళ్ళకి వర్తిస్తుంది.
  • రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నా అటువంటి మహిళలందరికీ ఇస్తారంటే, అందులో ఏజ్ ను బట్టి  అలానే చదువుకున్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెళ్లయినటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 
  • ఎవరైతే ఒంటరి మహిళ, 59 సంవత్సరాలు దాటిన మహిళ  ఆల్రెడీ వాళ్లు పెన్షన్ తీసుకుంటుంటారు కాబట్టి వాళ్లకి ఆడబిడ్డ పెన్షన్ అనేది 1500 రాదు. 
  • మ్యారేజ్ అయిపోయి వేరే ఊరికి కానీ వేరే ఇంటికి కానీ వెళ్లిపోతే మన రేషన్ కార్డులు ఉన్నట్లయితే వాళ్లకి ఆడబిడ్డ నిధి  వస్తుంది. 
  • అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం సచివాలయం  పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. 
  • ఆడబిడ్డ మ్యారేజ్ అయి ఉన్నట్లయితే మీ హస్బెండ్ రేషన్ కార్డులు add వల్లనే మీకు ఫలితం అనేది ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీ పుట్టింటి రేషన్ కార్డు లోనే మీరు ఉన్నట్లయితే ఈ పథకం అనేది ఇద్దరికీ కూడా రాకపోవచ్చు. 
  • క్యాస్ట్ సర్టిఫికెట్ 
  • ఇన్కమ్ సర్టిఫికెట్  
  •  రేషన్ కార్డు 
  • కేవైసీ EKey ఉండాలి. 
  • మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
  • ఈ కేవైసీ బయోమెట్రిక్ అయి ఉండాలి.
  • మీ కరెంట్ బిల్లు 3 యూనిట్ కన్నా తక్కువ ఉండాలి.
  • మీ రేషన్ కార్డులో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు అలా ఉన్నట్లయితే మీకు ఏ పథకం కూడా వర్తించదు. 
  • మీ home లో four wheeler కార్ అనేది ఉండరాదు. అలా ఉన్నట్లయితే మీకు ఏ పథకం కూడా వర్తించదు. 

గమనిక :- పై తెలిపిన సమాచారం మాత్రం అన్ని కూడా అఫీషియల్ గా ఏది రిలీజ్ కాలేదు కాబట్టి ఈ అర్హతలు అంచనా మాత్రమే. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాలని సంప్రదించండి. 

Leave a Comment

You cannot copy content of this page