SSC Vacancy 2024 : భారీగా వచ్చిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ | 40000 వేలు నెల జీతం
June 25, 2024 by Telugu Jobs Point
ssc cgle recruitment 2024 latest ssc notification in telugu apply online
SSC Vacancy 2024 : కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2024 (CGLE) నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లు 34 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
SSC CGLE పోస్ట్ – విభాగం – వివరాలకు
- అసిస్టెంట్ ఆఫీసర్ – విభాగం – సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్
- అసిస్టెంట్ ఆఫీసర్ – విభాగం – ఇంటెలిజెన్స్ బ్యూరో
- అసిస్టెంట్ ఆఫీసర్ – విభాగం – రైల్వే మంత్రిత్వ శాఖ
- అసిస్టెంట్ ఆఫీసర్ – విభాగం – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- అసిస్టెంట్ ఆఫీసర్ – విభాగం – AFHQ
- అసిస్టెంట్ ఆఫీసర్ -విభాగం – ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (CGLE) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 32 Yrs |
నెల జీతము | రూ. 25,500/- to ₹1,50,000/- |
దరఖాస్తు ఫీజు | 100/- |
పోస్టులు | 17,727 |
విద్యా అర్హత | Any డిగ్రీ |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
ఉద్యోగ స్థానం | ఆల్ ఇండియా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://ssc.gov.in/ |
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 24-06-2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 24-07-2024 |
నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము
Gen/OBC/EWS | 100/- |
SC/ST/PWD/ESM | NIL |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ లో |
వయోపరిమితి : SSC CGL Postal Assistant/ Sorting Assistant రిక్రూట్మెంట్ 2024 కోసం పోస్ట్ కోసం నిర్దేశించిన గరిష్ట వయోపరిమితి 27 జూలై 2024 నాటికి 32 ఏళ్లకు మించకూడదు
- OBCకి 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిజర్వ్ చేయబడిన పోస్టులలో సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : పోస్టును అనుసరించి Any డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష (CBT)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి
SSC CGLE రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు క్రింద విధంగా
- దిగువ ఇవ్వబడిన SSC CGLE నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను పూర్తిగా చదవండి.
- క్రింద ఇచ్చిన “ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి” లింక్పై క్లిక్ చేయండి లేదా (https://ssc.gov.in/) వెబ్ సైట్ సందర్శించండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ను పూరించండి.
ముఖ్యమైన సూచన:
SSC CGLE అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా
- తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
- సంతకం (jpg/jpeg)
- ID ప్రూఫ్ (PDF)
- పుట్టిన తేదీ రుజువు (PDF)govద్యా సర్టిఫికెట్లు (PDF)
Click on the link given below
=====================
Important Links:
నోటిఫికేషన్ 2024 | Notification Pdf |
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి |
అధికారిక వెబ్సైట్ | Official Website |