ఉచిత కుట్టు మిషన్ పథకం ఎలా అప్లై చేసుకోవాలి
Free Sewing Machine Scheme 2024 In Apply Online All Details In Telugu
Free Sewing Machine scheme application apply process : కొత్త గా సెంట్రల్ గవర్నమెంట్ లేడీస్ అందరికీ ఒక మంచి స్కీమైతే తీసుకొచ్చింది. అదే ఉచిత కుట్టుమిషన్ స్కీమ్ age 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు లేడీస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు. మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే నింపేసి ఆ సంబంధిత ఆఫీసులో మేము సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు కుట్టు మిషన్ ఫ్రీగా వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అలానే ఎక్కడ సబ్మిట్ చేయాలని ఇక్కడ క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది.
Free Sewing Machine scheme సర్టిఫికెట్లు జతచేయాలి.
- రూ.12000/- కంటే తక్కువ ఆదాయ ధృవీకరణ పత్రం (తాసిల్ధార్ నుండి)
- వయస్సు రుజువు (20 నుండి 40 సంవత్సరాలు)
- వికలాంగులైతే మెడికల్ సర్టిఫికేట్.
- నిరాశ్రయులైన వితంతు ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి.
- కమ్యూనిటీ సర్టిఫికేట్ 6. విడిచిపెట్టినట్లయితే భార్య సర్టిఫికేట్ జతచేయాలి
- టైలరింగ్ తెలిసినందుకు రుజువు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
Free Sewing Machine scheme how to apply పై చెప్పిన డాక్యుమెంట్ అన్నీ కూడా తీసుకొని, ఈ ఉచిత కుట్టు మిషన్ సస్కీం కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయం లేదా మీ సేవలో వెళ్లేసి కలవండి వాళ్ళు పూర్తి డీటెయిల్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా దరఖాస్తు చేసుకోవాలన్న వాళ్లు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికార వెబ్సైటుని సంప్రదించి మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు https://www.pmvishwakarma.gov.in/ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.