BEML ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ 2024 : ITI డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ ఖాళీని ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి 

BEML ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ 2024 : ITI డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ ఖాళీని ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి 

BEML Office Assistant Jobs Recruitment 2024 in Telugu ITI diploma bachelor’s degree vacancy Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 21, 2024 by Telugu Jobs Point

BEML Office Assistant Recruitment 2024 : ఐటిఐడిప్లమా చేసిన అభ్యర్థులకు శుభవార్త,  భారత ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్ లిమిటెడ్ లో పనిచేయడానికి గాను ఐటీఐ ట్రెయినీస్, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీస్ పోస్టులను కోసం దరఖాస్తు చేయనున్నారు. 

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్ లిమిటెడ్లో లో ఐటీఐ ట్రెయినీస్, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీస్ లో కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు పేరు : ఐటీఐ ట్రెయినీస్, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 100 

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ   అర్హతలను కలిగి ఉండాలి.

💥వయోపరిమితి: 30-06-2024 నాటికీ 18 నుండి 29 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.0/- 

SC/ST/Pwd కోసం రూ.0/-

💥జీతం: నెలకు రూ.25,500/- నుండి రూ.81,100/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://www.bemlindia.in/careers

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

https://www.bemlindia.in/careers ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here 

🔴Official Website Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *