10th అర్హతతో 1068 పోస్టులు తో ఆంధ్రప్రదేశ్ లో మెగా జాబ్ మేళా  అప్లై చేయండి జాబ్ ఇస్తాను

10th అర్హతతో 1068 పోస్టులు తో ఆంధ్రప్రదేశ్ లో మెగా జాబ్ మేళా  అప్లై చేయండి జాబ్ ఇస్తాను

19 June 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Mega Jobs Mela : నిరుద్యోగులకు శుభవార్త, ఈ నెల 20, 21 నా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీరు అప్లై చేసుకొని జాబ్ మేళాకు వెళ్లినట్లయితే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం. 1068 పోస్టులు ఉన్నాయి. కేవలం SSC/ Inter/ Degree/ ITI/ Diploma/ B.Tech Mechanical పాస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం. జిల్లా ఉపాధి కార్యాలయములో తేది 20.06.2024/ 21.06.2024  ఉదయం 10.00 గం. లకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ జాబ్ మేళా వివిధ ప్రవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఖాళీలయితే ఉన్నాయి. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ Green Tech Industries, 2050 Healthcare, Shri Ram Finance, Spandana Sphoorty Finance Ltd, Apollo Tyres Sri City, Mondelez India Foods Pvt Ltd (Cadbury India ltd) — Sri City, Popular shoe pMart Vizianagaram, Apollo Tyre, Mondelez International డి మార్ట్, smart solutions, Pizza Hut & Rathod Sons Pvt Itd నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Machine ఆపరేటర్, Bedside Care Giver, Business Development manager, Trainee Loan Officer, NAPS, Trainee, sales man and sales girl, Machine Operator, Team Member Trainee, Customer Service Associate, Tele callers ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మరిన్ని కొత్త తాజా ఉద్యోగ సమాచారం 

🔥DRDO Junior Research Fellows Recruitment 2024 Notification for 28 Vacancies, Check Walk-in Interview Details Now in Telugu

🔥Any డిగ్రీ అర్హతతో  ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కోసం నోటిఫికేషన్ | NCSM Office Assistant Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

🔥10th అర్హతతో  484 అటెండర్ పోస్టులు కోసం నోటిఫికేషన్ | CBI Attender Recruitment 2024 in Telugu | Latest CBI Jobs in Telugu

🔥SSC MTS Recruitment 2024 in Telugu, Check Qualification, Age Limit & How to Apply

ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:

  • తమ బయోడేటా ఫామ్ 
  • విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
  • ఆధార్ కార్డ్,  పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
  • బ్యాంక్  పాస్ బుక్  జిరాక్స్ 
  • ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోసు  

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు SSC/ Inter/ Degree/ ITI/ Diploma/ B.Tech Mechanical పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.   

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మాక్సిమం 35 సంవత్సరాలు  నిండిన అభ్యర్థులు అందరూ కూడా జాబ్ మేళాకు వెళ్ళవచ్చును.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15,000/- to 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

ఈ జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 20.06.2024 / 21.06.2024 న ఉదయం 10.00 గం. లకు కింద వెబ్ సైట్ లో ఇంటర్వ్యూ ప్రాంతాలు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతం వెళ్లినట్లయితే మీకు జాబ్స్ రావడం జరుగుతుంది.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

➡️Official Website Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page