త్వరలో కుటుంబ సంక్షేమ శాఖలో  531 పోస్టులు ఖాళీల భర్తీ

త్వరలో కుటుంబ సంక్షేమ శాఖలో  531 పోస్టులు ఖాళీల భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ దవాఖానలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 531 (MHSRB Telangana 531 job Notification) పోస్టులను భర్తీ చేయనుంది.

తెలంగాణలో  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగానూ త్వరలోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలియజేయడం జరిగింది.

తెలంగాణ ఆరోగ్యశాఖలో ఖాళీలు వివరాలు చూసుకున్నట్లయితే  ల్యాబ్ టెక్నీషియన్ – 193 పోస్టుల భర్తీ తెలంగాణ వైద్య విధాన పరిషత్, వివిధ దవాఖానల్లో కేంద్రాలలో స్టాఫ్ నర్సుల 31 పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

MHSRB Telangana 531 job Notification update in Telugu 

Leave a Comment

You cannot copy content of this page