నిరుద్యోగులకు అలర్ట్..AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు 

నిరుద్యోగులకు అలర్ట్..AP లో మెగా డీఎస్సీ 16,340 టీచర్ పోస్టులు 

AP News : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. అయితే ఈరోజు 4:40 కొన్ని ( AP Mega DSC notification  2024) మెగా డీఎస్సీపై ఫైల్ పైన సంతకాలు చేసింది. అందులో ముఖ్యంగా తెరపైకి వస్తున్న అంశాలు, పథకాలు ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకుందాం. అయితే ఏ పథకానికి ఎంత సమయం పడుతుంది? ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారో కూడా ఇప్పుడు చూద్దాం. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎన్నికల్లో మేనిఫెస్టో  హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఈ రోజు CM గారు తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్  ₹4 పెంచిన పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యం గల ఫైల్ పైన మొత్తంగా చూస్తే ఐదు సంతకాలు చేయడం జరిగింది. అంతకుముందు ఆయన ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం ఈ ఫైల్ పై సంతకం చేసారు. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ వివరాలు చూస్తే మొత్తంగా డీఎస్సీ సంబంధించి నిరుద్యోగులకు ఒక ఊరట లభించే ఒక పెద్ద న్యూస్ చెప్పారు. అందులో 16,340 టీచర్ పోస్టులు భర్తీ చేస్తోంది. ప్రభుత్వం ఈ మేరకు సీఎం చేపట్టిన బాధ్యతలు తొలి సంతకం మెగా డీల్స్ పైన చేశారు. దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇకపోతే చాలామంది భావించినటువంటి ఏదైనా సరే.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సిగ్నేచర్ చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఇందులో వెల్లడించడం జరిగింది. 

ఇందులో 

•స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు 

•టీజీటీ -1,781 పోస్టులు

•ఎస్జీటీ – 6,371 పోస్టులు

•పీజీటీ – 286 పోస్టులు

•ప్రిన్సిపాల్ – 52 పోస్టులు

•పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page