Latest Jobs :  జిల్లా ఉపాధి కార్యాలయములో అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | District Employment Office Recruitment 2024 All Details in Telugu Apply Online Now 

Latest Jobs :  జిల్లా ఉపాధి కార్యాలయములో అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | District Employment Office Recruitment 2024 All Details in Telugu Apply Online Now 

Jun 12, 2024 Time 04:20 PM by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులకు శుభవార్త, 509 పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి గోల్డెన్ ఛాన్స్ రావడం జరిగింది. జిల్లా ఉపాధి కార్యాలయములో తేది 14.06.2024 శుక్రవారం ఉదయం 10.00 గం. లకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈ జాబ్ మేళా నందు ఈ క్రింద పేర్కొన్న సంస్థల నుండి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీలలో నియమించెదరు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ డెక్కన్ ఫైస్ కెమికల్స్, సినర్జీస్ కాస్టింగ్ సినర్జీస్ కాస్టింగ్, ఏనంటి లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, కోస్టల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్, యూకోమో టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ & విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు ఆపరేటర్ టైని (మహిళలు), టైనీ కెమిస్ట్, జూనియర్ కెమిస్ట్, ఆపరేటర్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్టీ, షాప్ ఫ్లోర్ సపోర్ట్, సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th, ఏదైన ఐటిఐ, బిఎస్సీ (కెమిస్ట్రీ), డిప్లమో (మెకానికల్/ కెమికల్),  & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి.

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మాక్సిమం 40 సంవత్సరాలు  అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 11,900/- to 19,477 జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://employment.ap.gov.in/ & www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 14.06.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము(క్లెరికల్) నందు జరుగు మెగా జాబ్ మేళ కు హాజరు కావాల్సినది గా కోరడమైనది.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

➡️Official Website Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *