AP News : ఏపీ లో కొత్త వాలంటీర్లు | New Volunteers In Andhra Pradesh in Telugu
Telugu Jobs Point : హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ఇచ్చిన హామీలలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్ల ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకు రూ. 1500 (19 సం॥ నుంచి 59సం వరకు), ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు & మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం), వాలంటరీకి నెలకు పదివేలు ఇస్తాము అన్ని హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైన ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో భారీగా మార్పుచేర్పులు చేపట్టే దిశగా కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, 5000 గా ఉన్నటువంటి వారి వేతనాన్ని 10,000 చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కదా. దీంతో ఈ వ్యాలెట్.
నమ్మకంతోపాటు జీతం పెంపుపైనా నిర్ణయం తీసుకోబోతున్నారటసొ ప్రస్తుతం అందుతున్నటువంటి వివరాల ప్రకారం ప్రతి గ్రామంలో ఐదుగురిని వాలంటీర్లుగా తీసుకోబోతున్నారు. వారికి ప్రస్తుతం 5000 ఇస్తున్నారు కదా. దాని పదివేల రూపాయలకు పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు త్వరలోనే ఖరారు కాబోతున్నాయి. వాలంటీర్ల వేతనాన్ని పదివేలకు పెంచనున్నారట వాలంటీర్ల ఎంపికలో డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించబోతున్నారు. అలాగే వయోపరిమితి విషయంలోనూ పరిమితులు ఉంటాయ.
గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వ్యవస్థ, గ్రామ సర్పంచుల అధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధివిధానాల రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. అలాగే కొన్ని పథకాల నిర్వహణ పంపిణీ విషయంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయంలోనూ మార్పులు చేయాలి. మరిన్ని ఇలాంటి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.