Work From Home Jobs : భారీగా 2400 పోస్టులు తో మొబైల్ ఉంటే అప్లై చేయండి  | 25,000 జీతం ఇస్తారు | Startek Customer Care Executive Recruitment 2024 | Latest Jobs in Telugu 

Work From Home Jobs : భారీగా 2400 పోస్టులు తో మొబైల్ ఉంటే అప్లై చేయండి  | 25,000 జీతం ఇస్తారు | Startek Customer Care Executive Recruitment 2024 | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 07, 2024 by Telugu Jobs Point

Startek Customer Care Executive Recruitment in Telugu : చక్కగా ఇంటి నుండి పనిచేయాలనుకున్న వాళ్ళకి చాలా పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10+2, Any డిగ్రీ విద్యా అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రముఖ సంస్థ అయినటువంటి Startek నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. E నోటిఫికేషన్ లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ II వర్క్ ఫ్రమ్ హోమ్ II ఇ-కామర్స్ వాయిస్ ప్రాసెస్ జాబ్ వస్తుంది. పాత్ర & బాధ్యతలు కస్టమర్ యొక్క ప్రశ్నలు మరియు ఫిర్యాదులను చాలా చక్కగా సమాధానం ఇవ్వాలి.  వివరాల్లో కూడా కింద వరకు ఆర్టికల్ చదవండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ Startek సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ II Work From Home II E- కామర్స్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 & Any డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

•అభ్యర్థి ఇంగ్లీష్ రాయడం చదవడం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

•ఏదైనా గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేసుకోవచ్చు. కస్టమర్ మంచిగా మాట్లాడి వాళ్ళ అర్థమయ్యే విధంగా ఉండాలి. 

•BPO వాయిస్ ప్రక్రియలో 1 సంవత్సరం ముందు అనుభవం.

•ఇంట్లో వాతావరణం డిస్టబెన్స్  లేకుండా చక్కగా ఉండాలి. 

•24/7 వాతావరణంలో సౌండ్స్ లేకుండా చక్కగా ఉండాలి. 

•work From Home చేయడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. 

8224037103లో మీ CVని వాట్సాప్ చేయండి లేదా మీరు CVలకు ఇమెయిల్ చేయవచ్చు [email protected]

అవసరమైన వయో పరిమితి:

మీకు 07-06-2024 నోటిఫికేషన్ నాటికీ minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రతి ఒక అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 2 to 4 లక్షల P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

మీరు Startek అప్లికేషన్ లేదు. 

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే 8224037103లో మీ CVని వాట్సాప్ చేయండి లేదా మీరు CVలకు ఇమెయిల్ చేయవచ్చు [email protected]

=====================

Important Links:

🛑1st Online Apply Link Click Here

🛑2nd Online Apply Link Click Here

IBPS RRB CRP RRBs XIII Office Assistants Recruitment 2024: నిరుద్యోగుల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో గ్రూప్ “A”- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “B”- ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page