ఆర్టీసీ లో 10th అర్హతతో 3 వేల డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల త్వరలో TSRTC Driver and Conductor Recruitment 2024 latest RTC Jobs Notification Soon
TSRTC Driver and Conductor Recruitment 2024 in Telugu :– రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు సజ్జనార్ గారు పాల్గొంటూ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేశారు. తెలంగాణ రోడ్డు రవాణా శాఖ లో 3000 కొత్త ఉద్యోగాల కోసం ఆర్థిక శాఖ మంత్రి కోసం పంపించడం జరిగింది. ఆర్టీసీ బస్సులో గతంలో రోజుకు 44,00,000 మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని 2,000 కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.
3000 ఉద్యోగాల భర్తీకి, తాజా ప్రతిపాదన పోస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోస్ట్ వివరాలు డ్రైవర్ -2000 పోస్టులు, శ్రామిక్ – 743 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు, డిఎం / ఏటీఎం / మెకానికల్ ఇంజనీర్ – 40 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ -14 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 పోస్టులు & అకౌంట్స్ ఆఫీసర్ – 06 పోస్టులు తదితర పోస్టులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
పైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తెలంగాణ రోడ్డు రవాణా శాఖ (RTC) శతాబ్దాలకు సొంతంగా భర్తీ చేస్తుండేది. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Notification Link Click Here