Free Jobs : పరీక్ష ఫీజు లేదు  10th అర్హ‌త‌తో ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్  | NARI ICMR Recruitment 2024 Latest Lab Attendant Notification in Telugu Apply Online | Govt Jobs 2024 | Latest jobs In telugu

Free Jobs : పరీక్ష ఫీజు లేదు  10th అర్హ‌త‌తో ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్  | NARI ICMR Recruitment 2024 Latest Lab Attendant Notification in Telugu Apply Online | Govt Jobs | Latest jobs In telugu

Jun 03, 2024 by Telugu  Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NARI ICMR Lab Attendant Recruitment 2024 free Jobs information : ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ లో కింది వాక్-ఇన్-ఇంటర్వ్యూ/వ్రాత పరీక్ష ద్వారా పోస్టులకు నియామకం కోసం అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

పోస్టులు పేరు : ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ & ల్యాబ్ అటెంండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 09 పోస్టుల. 

అర్హత:  10th అర్హతతో లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి మరియు సంబంధిత సబ్జెక్ట్/ఫీల్డ్‌లో మూడేళ్ల గ్రాడ్యుయేట్ + మూడేళ్ల అనుభవం లేదా సంబంధిత సబ్జెక్ట్/ఫీల్డ్‌లో పీజీ పొంది ఉండకూడదు.

🔥వయోపరిమితి: వయో పరిమితి 35 సంవత్సరాలు మించకూడదు. 

🔥దరఖాస్తు రుసుము: అందరూ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥చివరి తేదీ: 10.06.2024 రిపోర్టింగ్ సమయం 09.00-10.00 AM (ఉదయం 10.00 తర్వాత ఆలస్యంగా వచ్చే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడరు).

🔥జీతం: నెలకు ల్యాబ్ అటెంండెంట్ పోస్టులుకు రూ. 15,800/- p.m/- to ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టకు రూ. 28000/- p.m. + HRA నెల జీతం చెల్లిస్తారు.

🔥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

🔥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

🔥అధికారిక వెబ్‌సైట్: https://main.icmr.nic.in/career-opportunity

🔥ఎంపిక విధానం:

•రాత పరీక్ష  

•ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ  

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://main.icmr.nic.in/career-opportunity Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here        

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *