అర్జంట్ ఉద్యోగ భర్తీ  | 12th అర్హతతో మొబైల్ లో అప్లై చేసుకోండి త్వరగా జాబ్ ఇస్తారు | Foundever Recruitment 2024 latest Voice Process Jobs Notification in Telugu | Latest jobs in telugu || Free jobs Search

అర్జంట్ ఉద్యోగ భర్తీ  | 12th అర్హతతో మొబైల్ లో అప్లై చేసుకోండి త్వరగా జాబ్ ఇస్తారు | Foundever Recruitment 2024 latest Voice Process Jobs Notification in Telugu | Latest jobs in telugu || Free jobs Search

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 03, 2024 by Telugu Jobs Point 

12th Pass Private Jobs : చక్కగా మాట్లాడడం వస్తే చాలు త్వరగా జాబ్ కావాలనుకుంటే కింద లింక్ దొర అప్లై చేసుకోండి ఇక్కడ పర్మినెంట్ జాబ్ ఉంది అవకాశం వస్తుంది. 12th అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Foundever నుండి 100 పోస్టులు కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీకు వెంటనే Foundever లో అంతర్జాతీయ కాల్ సెంటర్, వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్, US ప్రాసెస్, Bpo వాయిస్, టెక్నికల్ వాయిస్ ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్, ఇంటర్నేషనల్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ BPΟ, ఇంటర్నేషనల్ కాలింగ్ జాబ్ వస్తుంది. 3 రోజులలో జాబ్ ఇస్తారు, ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ నోటిఫికేషన్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Foundever సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు అంతర్జాతీయ కాల్ సెంటర్, వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్, US ప్రాసెస్, Bpo వాయిస్, టెక్నికల్ వాయిస్ ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్, ఇంటర్నేషనల్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ BPΟ, ఇంటర్నేషనల్ కాలింగ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ (కస్టమర్ సపోర్ట్) కోసం నియమిస్తున్నాము. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు12th ఇంటర్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. అంతర్జాతీయ వినియోగదారులకు కస్టమర్ మద్దతును అందించండి.  పనిచేయు సమయాలు రోజుకు 9 గంటలు పని చేయడానికి అనువైనదిగా ఉండాలి. ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం. వారంలో 5 రోజులు పని, 2 వారాల ఆఫ్‌లు ఉటుంది. రవాణా పికప్ & డ్రాప్ క్యాబ్ సౌకర్యం అందించబడింది.

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 25 మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ Foundever Jobs నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

•ఇంటర్వ్యూ, HR, వాయిస్ మరియు అసెస్‌మెంట్, యాక్సెంట్, ఆపరేషన్స్ రౌండ్.

•స్థానం :- హైదరాబాద్

•ఆసక్తి గల అభ్యర్థులు 9032679227/8125709164 నంబర్‌లో సంప్రదించండి

•ఇలాం 11 AM నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ కాల్‌లకు అందుబాటులో ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు నోటిఫికేషన్ కింద ఇవ్వబడిన లింకు ద్వారా మొబైల్ ద్వారా అప్లై చేసుకోండి.

=====================

Important Links:

🛑Foundever Online Apply Link Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page