10th అర్హతతో రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల 

ICAR CIFE Clerk Recruitment 2024 Notification Apply Last Date 

10th అర్హతతో రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 29, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల.

📍పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ అప్లై చేసుకుంటే జాబ్ ఇస్తారు. 

📍Age, 18 to 45 Yrs మధ్యలో ఉండాలి. 

📍అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.27,200/- to రూ.48,300/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 21 June 2024.

ICAR central Institute Of Fisheries Education Job Vacancy  in Telugu : ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ముంబై మరియు దాని ప్రాంతీయ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించబడింది 1 జనవరి, 2024 నాటికి, కీలకమైన అర్హత తేదీలో ప్రాథమిక నియామకం తర్వాత. పోస్ట్ యొక్క వివరాలు మరియు క్రింద ఇవ్వబడిన ఇతర వివరాలు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ నోటిఫికేషన్ కి Apply చేయాలనుకునే అభ్యర్థులకు మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో సంబంధిత సబ్జెక్టులో 10th, 12th & Any Degree అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.27,200/- to రూ.48,300/- జీతం ఇస్తారు. ఈ  ఉద్యోగులకు కి రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పురుషులు, మహిళలు అభ్యర్థులు  ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 29 మే 2024 నుండి తెరవబడింది. జూన్ 06, 2024 ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *