Air Force Recruitment 2024 : ఎయిర్ ఫోర్స్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | 12th పాస్ అయితే చాలు
Air Force Notification 2024 : హలో ఫ్రెండ్స్, మనకి అఫిసియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఈ భారతీయ పౌరుల నుండి పురుషులు మరియు స్త్రీలను ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ-చౌంటర్-ఇండియన్ వైమానిక దళంలో కమీషన్డ్ ఆఫీసర్లుగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్ లో చేరగానే నీకు 56,100/- పైగానే జీతం చేస్తారు. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి అవకాశం. కూడా మిస్ చేసుకోవద్దు.
🔥ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ పేరు : భారతీయ వాయు సేన లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥పోస్టులు పేరు : ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (సాంకేతిక), గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) & NCC ప్రత్యేక ప్రవేశం పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥మొత్తం పోస్ట్‌లు: 304 పోస్టులు
🔥అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 12th & Any డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
🔥వయోపరిమితి: అభ్యర్థికి తప్పనిసరిగా 01 జూలై 2025 నాటికీ 20 నుండి 26 సంవత్సరాలు. 02 జూలై 1999 నుండి 01 జూలై 2005 మధ్య రెండు తేదీలు లో జన్మించి ఉండాలి.
🔥దరఖాస్తు రుసుము: GEN/OBC, EWS కోసం రూ.550/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
🔥చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ 30 మే 2024న తెరవబడుతుంది (1100 గంటలు) మరియు 28 జూన్ 2024 (2330 HRS)న https: //careerindianairforce.cdac.in లేదా https://accat.in ద్వారా మూసివేయబడుతుంది.
🔥జీతం: నెలకు రూ. 56,100/- నుండి రూ.1,77,500/- నెల జీతం చెల్లిస్తారు.
🔥జాబ్ లొకేషన్: (ఆల్ ఇండియా)
🔥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
🔥అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తు “https://afcat.cdac.inని” వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
🔥ఎంపిక విధానం: కంప్యూటర్ డెస్టిడ్ ఎగ్జామ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
=====================
Important Links:
🔴Notification Full Details PDF Click Here
🔴Apply Link Click Here
🔴Official Website Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*