Free Jobs : 10th అర్హతతో అటెండెంట్ గా పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | ICMR NIN Attendant Recruitment 2024 | Free Job In Telugu 

Free Jobs : 10th అర్హతతో అటెండెంట్ గా పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | ICMR NIN Attendant Recruitment 2024 | Free Job In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍కేవలం 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.

📍టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & లాబొరేటరీ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.18,000/- to రూ.1,12,400/- మధ్య ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 16 June 2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest ICMR NIN Central Government Job Notification In Telugu  : ఫ్రెండ్స్ మీకు మంచి జాబ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఐతే మీకోసం మేము ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ICMR-భారత కుటుంబ ఆరోగ్య పరిశోధనా మంత్రిత్వ శాఖ, పౌష్టికాహార మంత్రిత్వ శాఖ మరియు జాతీయ ఆరోగ్య శాఖ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 43 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online www.nin.res.inలోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి.

ఈ నోటిఫికేషన్ గ్రూప్ B & C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & లాబొరేటరీ అటెండెంట్ ICMR NIN భారత ప్రభుత్వ కార్యాలయాలు లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 43 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th, మరియు డిప్లమా & ఎన్ని డిగ్రీ  కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to 1,12,400/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD): రుసుము చెల్లింపు నుండి మినహాయింపు. SC/ST/మాజీ సైనికులు/మహిళలు: 1000/- అదనంగా లావాదేవీ ఛార్జీలు వర్తిస్తాయి. మిగతా వారందరికీ: 1200/-ప్లస్ లావాదేవీ ఛార్జీలు వర్తించబడతాయి.   

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website www.nin.res.in లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ICMR-NIN వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ – 23-05-2024. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ- 16-06-2024. ICMR-NIN వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కేర్స్ లభ్యత కోసం ప్రారంభ తేదీ జూన్/జూలై 2024. 90 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీ జూలై 2024.

Important Links:

🔰Notification Pdf Click Here 

🔰Official Website Visit Click Here     

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🔰Apply Online Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page