Navodaya School Jobs : 10th అర్హ‌త‌తో నవోదయ పాఠశాలలో  1377 ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Navodaya School Jobs : 10th అర్హ‌త‌తో నవోదయ పాఠశాలలో  1377 ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయాలులో నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍కేవలం 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.

📍మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జ్యూటర్‌వైజర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.18,000/- to రూ.1,42,400/- మధ్య ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : గడువు పెంచడం జరిగింది 07 మే 2024.

Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment 2024 In Telugu Apply Online Now : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  నవోదయ విద్యాలయ సమితికి చెందిన జవహర్ నవోదయ విద్యాలయాలు లో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నాన్ టీచింగ్ పోస్ట్ కోసం AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment  నోటిఫికేషన్ కోసం NVS వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జ్యూటర్‌వైజర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1377 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 10th, 12th, Any డిగ్రీ, డిప్లమా, B.Sc, B. Com, MA కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to 1,42,400/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.1000/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.500/-  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://nvs.ntaonline.in/login-page Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :07/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

🔰Apply Online Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page