April 25, 2024 by Telugu Jobs Point
High Court Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అలర్ట్ ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు బదిలీ చేయడం ద్వారా ప్రత్యక్ష నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔥ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ పేరు : ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥పోస్టులు పేరు : తెలంగాణా రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥మొత్తం పోస్ట్లు: 150
🔥అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా-డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
🔥వయోపరిమితి: అభ్యర్థికి తప్పనిసరిగా 10.04.2024 23 సంవత్సరాలు గరిష్టంగా 35 ఏళ్లు నిండకూడదు.
🔥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1000/- & SC/ST/Pwd కోసం రూ.500/-
🔥చివరి తేదీ: అప్లికేషన్ ప్రారంభం తేదీ 18.04.2024 నుండి అప్లికేషన్ చివరి తేదీ 17.05.2024 వరకు.
🔥జీతం:నెలకు రూ.77.840/- నుండి రూ.1,36,520/- నెల జీతం చెల్లిస్తారు.
🔥జాబ్ లొకేషన్: తెలంగాణ (ఆల్ ఇండియా)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔥దరఖాస్తు మోడ్: ఆన్లైన్
🔥అధికారిక వెబ్సైట్: దరఖాస్తు హైకోర్టు “https://tshc.gov.in” వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
🔥ఎంపిక విధానం: స్క్రీన్ టెస్ట్ (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ & ఖమ్మం) రాతపరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి: 18.04.2024 నుండి 17.05.2024 వరకు. ‘ఆన్లైన్’ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 17.05.2024 రాత్రి 11.59 వరకు. చేతితో వ్రాసిన/ టైప్ చేసిన/ ఫోటోస్టాట్ కాపీ/ ముద్రించిన దరఖాస్తు ఫారమ్ నేరుగా లేదా పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అందించబడదు.
=====================
Important Links:
🔴Notification Full Details PDF Click Here
🔴Apply Link Click Here
🔴Official Website Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*