AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా  10th అర్హతతో 108  వాహనాల్లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | GGH 108 District Office EMT Driver Recruitment 2024 Latest Notification in Telugu apply online

AP Govt Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా  10th అర్హతతో 108  వాహనాల్లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | GGH 108 District Office EMT Driver Recruitment 2024 Latest Notification in Telugu apply online

GGH 108 District Office Job Vacancy 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, జిల్లాలోని 108 కార్యాలయంలో వాహనాల్లో ఈఎంటీ, పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెన్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈఎంటీ పోస్టుకు, 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, డ్రైవర్ పోస్టుకు అర్హులని పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 15,000/- to 35,000/- జీతం ఇస్తారు. ఈ నెల 19లోపు అనంతపురం & నెల్లూరు సర్వజనాస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

🔴Notification Pdf Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *