SSC CHSL Jobs 2024 : ఇంటర్ పాసైతే చాలు.. 3712 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CHSL Jobs 2024 : ఇంటర్ పాసైతే చాలు.. 3712 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

SSC CHSL Job Notification 2024: ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది అది కూడా మీరు 10+2 పాస్ అయి ఉంటే చాలు మీకు ఈ గవర్నమెంట్ వస్తుది. గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2024ని కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3712 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ఇంటర్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం పోస్టులకు వయోపరిమితి 18-27 సంవత్సరాలు అంటే. 02-08-1997కు ముందు మరియు 01-08-2006 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.100/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): పే లెవల్-2 (రూ. 19,900-63,200) ఉటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): లెవల్-4(రూ. 25,500-81,100) మరియు లెవెల్-5(రూ. 29,200-92,300), డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’: పే లెవల్-4(రూ. 25,500-81,100) చెల్లించండి. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://ssc.gov.in  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 08/04/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  07/05/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు డిపాజిట్‌తో సహా ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 07.05.2024న ముగుస్తుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు SSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here 

Official Website Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page