Govt Jobs : No Fee 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 6192 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Govt Jobs : No Fee 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 6192 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

✅Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

మొత్తం పోస్ట్: 3712 పోస్ట్లు 

అర్హత: కేవలం ఇంటర్మీడియట్  ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024 

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు. 

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ 

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here 

Official Website Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మీకు ఈ గవర్నమెంట్  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: అప్రెంటిస్

మొత్తం పోస్ట్: 1100 పోస్ట్

అర్హత: 10వ / ITI, 12th అర్హతతో

వయో పరిమితి: 15 నుండి 24 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.0- & SC/ST కోసం Nill

చివరి తేదీ: 01/05/2024

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్ క్లిక్ హియర్

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

✅కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా నవోదయ విద్యాలయ సమితి (NVS) ప్రభుత్వ పాఠశాలలో పెర్మనెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

పోస్ట్: నాన్ టీచింగ్ పోస్ట్

మొత్తం పోస్ట్: 1377 పోస్ట్

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ లా (LLB)/ BE/B.Tech/B.SC/ BCA

వయో పరిమితి: వివిధ పోస్ట్ వైజ్

దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.1000/- & SC/STకి రూ.500/-

ప్రారంబపు తేది: 22/03/2024

చివరి తేదీ: 30/04/2024

జీతం: వివిధ పోస్ట్ వైజ్

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.nvs.ntaonline.in

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Important Date Details క్లిక్ Here

🔴Education qualification details PDF Click Here

🔴Apply Link Click Here

🔴Official Website Click Here 

✅నిరుద్యోగుల కోసం ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (NARFBR) రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

పోస్ట్: టెక్నీషియన్ & ల్యాబ్ Attendant పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్ట్: 03 పోస్ట్

అర్హత: 10th, Any డిగ్రీ & డిప్లమా

వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు

నెల జీతం : 18,000 to 63,200/- నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100/- 

చివరి తేదీ: 12/04/2024

ఉద్యోగ స్థానం: భారతదేశం అంతటా

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://narfbr.org/

Important Links:

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి* 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *