10+ITI అర్హతతో రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Railway Recruitment 2024 Latest Notification in Telugu Apply Online 

10+ITI అర్హతతో రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Railway Recruitment 2024 Latest Notification in Telugu Apply Online 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

South East Central Railway Job Notification 2024 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని లోనే ఇలాంటి బంపర్ నోటిఫికేన్లు రిలీజ చయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మీకు ఈ గవర్నమెంట్  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ దక్షిణ పూర్వ మధ్య రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కార్మిక విభాగం లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ట్రేడ్ అప్రెంటీస్‌గా పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ అప్రెంటీస్ ప్రకారం 2024-25 సంవత్సరానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పూర్ డివిజన్‌లో యాక్ట్ అప్రెంటీస్‌ల ఎంగేజ్‌మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 861 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైనది 10+2. గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లలో ITI కోర్సులో నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.7700/- to రూ.8050/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.apprenticeshipindia.gov.in  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 10/04/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  09/04/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు South East Central Railway వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page