Job Training : 10th అర్హ‌త‌తో పంచాయతీ రాజ్ లో ఉచిత శిక్షణతో పాటు భోజనం, హాస్టల్‌.. ఇలా అప్లై చేసుకోండి..

Job Training : 10th అర్హ‌త‌తో పంచాయతీ రాజ్ లో ఉచిత శిక్షణతో పాటు భోజనం, హాస్టల్‌.. ఇలా అప్లై చేసుకోండి..

Swamy Ramananda Tirtha Rural Institute Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును. భారత ప్రభుత్వంమరియు తెలంగాణ ప్రభుత్వం ద్వార నిర్వహింపబడే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) ఉపాధి అధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బేసిక్ కంప్యుటర్స్ (డాట ఎంట్రీ ఆపరేటర్), ఎకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ – 2 వీలర్ సర్వీసింగ్, సెల్ఫోన్ మరియు ఏలక్ట్రానిక్ వస్తువుల రిఫైర్, ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ తదిత విభాగాలలో శిక్షణ కల్పిస్తూ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు 18-35 సంవత్సరముల మధ్య ఉండాలి. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు పదవ తరగతి పాస్/ ఐటిఐ ఉన్న వారికి ప్రాధన్యత కల్పించబడును. పదవ తరగతి పాస్, ఇంటర్మీడియట్, బి.కామ్ పాస్ అయినా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కావలసిన పత్రాలు: 1. అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్ 2. పాస్పోర్ట్ ఫోటోలు 3. ఆధార్ కార్డు 4. రేషన్ కార్డు ఎంపిక కాబడిన అభ్యర్థులు రు.250/-ల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించవలెను.

చిరునామా : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ (గ్రా), పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా – 508 284. హైదరాబాద్- దిల్సుఖ్ నగర్ నుండి 524 నంబర్ బస్ సౌకర్యం కలదు. సమీప రైల్వే స్టేషన్లు: బీబి నగర్, భువనగిరి, సికింద్రాబాద్ తేది- సమయం: 15.04.2024 (సోమవారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావలెను. మరిన్ని ఇతర వివరాల కోసం  9133908000, 9133908111, 9133908222, 9948466111. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🔴Notification Pdf Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *