High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో డైరెక్ట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024
High Court Job Vacancy 2024: హలో ప్రెండ్స్ మీకోసం మేము ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికషన్లు తీసుకొని వచ్చాం అదికూడా మీరు 10th పాస్ ఐయుంటెయ చాలు మీకు గవర్నేమేంట్ జాబ్ ఇవ్వడం ఈ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జ్యుడీషియల్ రిక్రూట్‌మెంట్ సెల్, హైకోర్టు లో గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) పోస్టులకు పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని High Court రిక్రూట్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ హై కోర్ట్ గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, అనువాదకుడు/ వ్యాసకర్త, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, డ్రైవర్ మరియు పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీస విద్యార్హత 8th, 10th, 12th & Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS పోస్టులకు రూ.500/- to 750/- దరఖాస్తు ఫీజు, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ ఉద్యోగి(లు) -NIL.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to 35,400/- నెల జీతం ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.mhc.tn.gov.in/recruitment/login Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 24/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :23/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
గమనిక : కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసి ఒకటి రెండు సార్లు బాగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*