10th అర్హ‌త‌తో TSRTC లో పెరుగుతున్న కండక్టర్లు, డ్రైవర్లు పోస్టులు పూర్తి వివరాలు 

10th అర్హ‌త‌తో TSRTC లో పెరుగుతున్న కండక్టర్లు, డ్రైవర్లు పోస్టులు పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC conductor driver Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, రాబోయే కొద్ది రోజులలో  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో 3500 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకంతో గణనీయంగా పెరిగిన ప్రయాణికులు.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. గత పది సంవత్సరాల లో కరణ నియమకాలు తప్ప డైరెక్ట్ రిక్రూమెంట్ అనేది చేయలేదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాజాగా ప్రతిపాదించిన పోస్టులు ఖాళీలు వివరాలు డ్రైవర్-2,000, శ్రామిక్  – 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (2)-114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)- 84, డిఎం/ ఏటీఎం/ మెకానికల్/ ఇంజనీర్- 40, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23, మెడికల్ ఆఫీసర్- 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 & అకౌంట్స్ ఆఫీసర్ -06 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్వరలో 3500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ & పీజీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,500/- to రూ.45,500/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. పైన ప్రతిపాదించిన పోస్టులకు త్వరలో అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణ నోటిఫికేషం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేష విడుదల చేస్తుంది. ఏ చిన్న సమాచారం వచ్చిన మీకు త్వరగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళు కింద టెలిగ్రామ్ అకౌంట్ వాట్సప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది త్వరగా జాయిన్ అవ్వండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🔰Official WebsiteLink Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page