Railway Jobs: 10th అర్హ‌త‌తో రైల్వే శాఖలో  2,36,902 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి 

Railway Jobs: 10th అర్హ‌త‌తో రైల్వే శాఖలో  2,36,902 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి 

RRB Railway Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వేలో గ్రూప్ సి వేకెన్సీ  అఫీషియల్ అప్డేట్ రావడం అయితే జరిగింది. రైల్వేలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్లు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మనకు చూసుకున్నట్లయితే  రైల్వే లోకో పైలట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు రిలీజ్ అవడం జరిగింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అలాగే ఈనెల 15వ తేదీన రైల్వేలో RPF (Railway Protection Force) ఉద్యోగాలు కూడా మనకు రావడం జరిగింది. అలాగే గ్రూప్ సి కి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశమైతే ఉంటుంది 10th క్లాస్ ITI, ఇంటర్మీడియట్, ఎన్ని డిగ్రీ డిప్లమా అలా ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చే ఏడాది కూడా మనకు వేకెన్సీస్ అనేది. క్యాలెండర్ విధంగా రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం పోస్టు 2,36,902 ఉద్యోగాలకు ఉన్నాయి. 

భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఇండియన్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు RRB రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్ కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్‌ల జారీ జనవరి – మార్చి లో ALP నోటిఫికేషన్ వచ్చిది. అలాగే ఏప్రిల్ – జూన్ 2024 లో Technicians జాబ్స్, అలాగే July-Sep Categories Non Technical Popular Categories – Graduate (Level 4, 5 & 6), Non Technical Popular Categories – Under Graduate (Level 2 & 3), Junior Engineers & Paramedical కేటగిరీస్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. October – December లో Ministerial & Isolated Categories వస్తాయని తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు కూడా కింద చూడండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ RRB Railway Technician Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు మాత్రమే చివరి తేదీ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9144 ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 847 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, డిప్లమా గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.56,900/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.rrbapply.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 09/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :08/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🔴Notification Pdf Click Here

🔴Official Website Visit Click Here

🔴Apply Online Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *