Indian Merchant Navy Recruitment : 10వ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ మర్చంట్ నేవీ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి 

Indian Merchant Navy Recruitment : 10వ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ మర్చంట్ నేవీ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Merchant Navy Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ఇండియన్ మర్చంట్ నెవీ లో  ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ ప్లేసెస్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Indian Merchant Navy రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ఇండియన్ మర్చంట్ నెవీ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెక్ రేటింగ్, ఇంజిన్ రేటింగ్, సీమాన్, ఎలక్ట్రీషియన్, వెల్డర్/సహాయకుడు, మెస్ బాయ్ & ఉడికించాలి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 17.5 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS గ్రూప్-ఎ పోస్టులకు రూ.100/- దరఖాస్తు ఫీజు ప్రతి పోస్ట్ గ్రూప్-బి & సి కోసం: దరఖాస్తు రుసుము రూ.0/- ఒక్కోదానికి పోస్ట్, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ CBSE ఉద్యోగి(లు) NIL

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే సొంత జిల్లాలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.40,000/- to రూ.85,000/-  జీతం ఇస్తారు.

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://sealanemaritime.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ  ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page