APPSC Jobs : Any డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గా ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
APPSC Forest Range Officers Recruitment 2024 in Telugu : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ A.P. ఫారెస్ట్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్)లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్ట్‌కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. APPSC Forest Range Officers Recruitment 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Any డిగ్రీ అర్హతతో నెలకు 60 వేల జీతంతో A.P. ఫారెస్ట్ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్ట్ కోసం AP లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని APPSC Forest Range Officers Recruitment రిక్రూట్‌మెంట్ కోసం వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ A.P. ఫారెస్ట్ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా ప్రావిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి; లేదా కింది వాటిలో ఏదైనా సమానమైన అర్హత సబ్జెక్టులు:- (అగ్రికల్చర్ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (వ్యవసాయం / కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / మెకానికల్), పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, భూగర్భ శాస్త్రం, హార్టికల్చర్, గణితం, భౌతిక శాస్త్రం, గణాంకాలు, వెటర్నరీ సైన్స్, జంతుశాస్త్రం) ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.48,440/- to రూ.1,37,220/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.370/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://psc.ap.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 15/04/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :05/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Important Links:
🔰Notification Pdf Click Here
🔰Official Website Visit Click Here
🔰Apply Online Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*