Free Jobs : 10+2 అర్హ‌త‌తో తిరుపతి లో జూనియర్ అసిస్టెంట్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | IITTP Junior Assistant Recruitment 2024 Apply Now | Latest Jobs in Telugu 

Free Jobs : 10+2 అర్హ‌త‌తో తిరుపతి లో జూనియర్ అసిస్టెంట్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | IITTP Junior Assistant Recruitment 2024 Apply Now | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Published Date  : Apr 01, 2024 by Telugu Jobs Point

Indian Institute of Technology Tirupati Job Vacancy 2024: ప్రెండ్స్ ముందుగా నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే 10+2 పాస్ ఇన వారు జాబ్స్ కోసం ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ ఐతే రావడం జరిగింది. ఈ నోటిఫికేషను ఎవరికి తెలియనివి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10+2, ITI, Any డిగ్రీ అర్హతతో ఈ స్టూడెంట్ కౌన్సెలర్, హిందీ అనువాదకుడు, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.25,500/- to రూ.1,77,500/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని IITTP రిక్రూట్‌మెంట్ కోసం  ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకొని అప్లై చేసుకోండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టూడెంట్ కౌన్సెలర్, హిందీ అనువాదకుడు, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, Any డిగ్రీ, B. SC (GNM) & BE, B. Tech గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.200/- to రూ.500/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే స్టూడెంట్ కౌన్సెలర్ Rs. 56,100-1,77,500/-, హిందీ అనువాదకుడు Rs. 35,400-1,12,400/, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ Rs. 35,400-1,12,400/-, జూనియర్ అసిస్టెంట్ Rs. 25,500-81,100/- & జూనియర్ టెక్నీషియన్ Rs. 25,500-81,100/- జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  IITTP వెబ్‌సైట్ https://iittp.ac.in/recruitment ద్వారా నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 11/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔴Official Webpage Click Here     

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page