Free Jobs : 10th అర్హ‌త‌తో గిరిజన సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల || IGNTU Recruitment 2024 || Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Jobs : 10th అర్హ‌త‌తో గిరిజన సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల || IGNTU Recruitment 2024 || Latest Jobs in Telugu 

Published Date  : Mar 30, 2024 by Telugu Jobs Point

Indira Gandhi National Tribal University Non Teaching Job Vacancy 2024: ప్రెండ్స్ ముందుగా నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే 10వ తరగతి పాస్ ఇన వారు జాబ్స్ కోసం ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ ఐతే రావడం జరిగింది. చాలా నోటిఫికేషను ఎవరికి తెలియనివి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ జన జాతీయ విశ్వవిద్యాలయ నాన్-టీచింగ్ రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th, 10+2, ITI, Any డిగ్రీ అర్హతతో ఈ అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ప్రయోగశాల సహాయకుడు, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైబ్రరీ అటెండెంట్ & లేబొరేటరీ అటెండెంట్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.18,000/- to రూ.81,100/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని IGNTU రిక్రూట్‌మెంట్ కోసం  ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకొని అప్లై చేసుకోండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ జన జాతీయ విశ్వవిద్యాలయ ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం లో  అర్హతగల అభ్యర్థుల నుండి రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ప్రయోగశాల సహాయకుడు, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైబ్రరీ అటెండెంట్ & లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 10+2, ITI, Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.750/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.81,100/-  జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  IGNTU వెబ్‌సైట్ http://igntu.ac.in/recruitment.aspx ద్వారా నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 14/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔴Official Webpage Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page