10th అర్హతతో నవోదయ పాఠశాలలో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Navodaya School Non Teaching Recruitment 2024 Latest NVS Notification in Telugu apply online
Navodaya Vidyalaya Samiti Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితి పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 (నాన్ టీచింగ్ పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ HQ/RO & మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ & మెస్ హెల్పర్ JNV పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1377 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, B. Sc, BCA, Any డిగ్రీ & మాస్టర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.1000/- to 1500/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.1,42,400/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://navodaya.gov.in/nvs/en/Recruitment/Notification-Vacancies/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 23/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*